ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్జీలనే కొనాలని బుక్కయ్యారు: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2020-06-18T08:27:02+05:30

జడ్జీలనే కొనాలని బుక్కయ్యారు: బుద్దా వెంకన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసి న ట్వీట్‌కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రూ.43 వేల కో ట్ల దోపిడీ కేసులో ఏ1, ఏ2ల బెయిల్‌ కోసం నువ్వూ, గనుల కేసులో గాలన్న య్య జడ్జీలనే కొనాలనుకుని అడ్డంగా బుక్కయ్యారు.. మరిచిపోయారా? తా జా గా లాయర్‌కి రూ.5 కోట్లిచ్చిన సంగతో! ఎంత పెద్ద లాయర్‌కి అడ్వాన్స్‌ ఇచ్చినా శుక్రవారం నుంచి ఉపశమనం దక్కడం లేదు పాపం’’ అన్నారు.

Updated Date - 2020-06-18T08:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising