ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో పేలుడు.. ఒకరికి తీవ్రగాయాలు

ABN, First Publish Date - 2020-10-05T03:27:03+05:30

పెదకాకాని మండలం తక్కెళ్లపాడు వద్ద చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. కాలువ పక్కనే చెత్తను సేకరిస్తుండగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పెదకాకాని మండలం తక్కెళ్లపాడు వద్ద చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. కాలువ పక్కనే చెత్తను సేకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరికి వినికిడి సమస్య ఏర్పడింది. బాధితులను జీజీహెచ్‌కు తరలించారు. బాంబ్ స్క్వాడ్ టీమ్ ఘటనాస్థలిని పరిశీలిస్తోంది.  


Updated Date - 2020-10-05T03:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising