ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం: బీజేపీ నేత

ABN, First Publish Date - 2020-12-05T21:03:08+05:30

జగన్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం: బీజేపీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెం- అమలాపురం రహదారిపై బీజేపీ ఆందోళన చేపట్టింది. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ నేత సోము వీర్రాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రహదారుల మరమ్మతులను విస్మరించిందని ఆయన మండిపడ్డారు. జగన్‌ ఇప్పుడు పాదయాత్ర చేస్తే రోడ్ల దుస్థితి తెలుస్తుందన్నారు. సీఎం జగన్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.

Updated Date - 2020-12-05T21:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising