ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయి: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-12-05T19:13:02+05:30

టీడీపీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: టీడీపీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో కుటుంబ పాలన ఉంది. మోదీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు. ఏపీలో జనసేన- బీజేపీ పొత్తుతో అధికారంలోకి వస్తాం. ఏపీలో 7,200 కోట్లు తీసుకుని చంద్రబాబు.. 4 తాత్కాలిక బిల్డింగులు కట్టారు. ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయి. జనసేన- బీజేపీ, వైసీపీ మధ్యే పోటీ’ అని సోము వీర్రాజు చెప్పారు.

Updated Date - 2020-12-05T19:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising