ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంకల్‌బాగ్ పుష్కరఘాట్‌ వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-11-22T17:42:11+05:30

సంకల్‌బాగ్ పుష్కరఘాట్‌ వద్ద ఉద్రిక్తత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: సంకల్‌బాగ్ పుష్కరఘాట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చలో తుంగభద్రకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి.  పుష్కర స్నానాలకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనకారులను  పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Updated Date - 2020-11-22T17:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising