ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శానిటైజర్‌తో జాగ్రత్త!

ABN, First Publish Date - 2020-03-22T10:45:54+05:30

కరోనా నేపథ్యంలో చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలనే సూచనను ఎక్కువ మంది పాటిస్తున్నారు. ఇది మంచిదే అయితే, శానిటైజర్‌ తయారీలో ఆల్కహాల్‌ వినియోగం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆల్కహాల్‌ నేపథ్యంలో మండేస్వభావం


విజయవాడ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలనే సూచనను ఎక్కువ మంది పాటిస్తున్నారు. ఇది మంచిదే అయితే, శానిటైజర్‌ తయారీలో ఆల్కహాల్‌ వినియోగం 60 శాతం ఉంటుంది. ఇది మండే స్వభావం ఉన్న నేపథ్యంలో శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్నాక మండే స్వభావం ఉన్న వస్తువులకు దూరంగా ఉండడం మంచిదని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కృష్ణచైతన్య సూచించారు.


అంతేకాదు, శానిటైజర్‌ను ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించాలి. ఆల్కహాల్‌ ఉన్నందున ఇది అందరికీ పడుతుందని చెప్పలేమని ఆయన తెలిపారు. చేతులకు శానిటైజర్‌ రాసుకున్న తర్వాత కరెంట్‌ స్విచ్‌లు వేయడం, స్టౌలు వెలించడానికి దూరంగా ఉండాలని సూచించారు. శానిటైజర్‌ రాసుకున్న తర్వాత దాని ప్రభావం పోయే వరకు వేచి ఉండడం మంచిది. శరీరంపై ఉన్న గాయాలు, పుండ్లకు తగలకుండా జాగ్రత్త వహించాలి. పిల్లల చేతులకు రాసినప్పుడు వారు వేళ్లు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated Date - 2020-03-22T10:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising