వైసీపీ ఏడాది పాలన అట్టర్ ప్లాఫ్: బండారు మాధవ
ABN, First Publish Date - 2020-06-01T16:18:05+05:30
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తాగునీరు, ఇసుక, పంట కాల్వల సమస్యలు పరిష్కరించాలంటూ..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తాగునీరు, ఇసుక, పంట కాల్వల సమస్యలు పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్‌కు టీడీపీ నేత బండారు మాధవ వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అని పేర్కొన్నారు. తప్పుడు కేసులు, ఇసుక, మద్యం, మాఫియా, కక్ష సాధింపులకే ప్రాధాన్యమిచ్చారని బండారు మాధవ విమర్శించారు.
Updated Date - 2020-06-01T16:18:05+05:30 IST