ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిలో రూపాయి కూడా పలకని అరటి ధర

ABN, First Publish Date - 2020-12-29T15:09:35+05:30

కర్నూలు: అరటి ధరలు ఘోరంగా పతనం అయ్యాయి. కిలో అరటి ధర కనీసం రూపాయి కూడా పలకడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: అరటి ధరలు ఘోరంగా పతనం అయ్యాయి. కిలో అరటి ధర కనీసం రూపాయి కూడా పలకడం లేదు. రుద్రవరం మండలం ఆలమూరులో 200 ఎకరాల పంటను రైతులు తొలగించారు. చాగలమర్రి మండలం చిన్న వంగలిలో వంద ఎకరాలకు పైగా అరటి తోటలను రైతులు డోజర్‌తో తొలగించారు. మహానంది, రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో అరటి గెలలను రైతులు పశువులకు వదిలేశారు. 

Updated Date - 2020-12-29T15:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising