ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్షే: అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2020-05-28T16:36:22+05:30

అమరావతి: ఇవాళ తాను రాజకీయాల్లో ఎదిగానంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఇవాళ తాను రాజకీయాల్లో ఎదిగానంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. పసుపు జెండా ఎప్పుడూ రెపరెపలాడేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ పరిపాలన ఇలానే సాగితే రాబోయే తరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. 

Updated Date - 2020-05-28T16:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising