ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌లాంటి కుర్రకుంకల్ని చాలామందినే అయ్యన్న చూసుంటారు: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-06-18T08:31:39+05:30

‘‘అయ్యన్న పాత్రుడిది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవీకుడు. జగన్‌తో కలిపి 10 మంది ముఖ్యమంత్రుల్ని చూసిన సుదీర్ఘ అనుభవం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ‘‘అయ్యన్న పాత్రుడిది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవీకుడు. జగన్‌తో కలిపి 10 మంది ముఖ్యమంత్రుల్ని చూసిన  సుదీర్ఘ అనుభవం. ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్‌ నేత. అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకు... జగన్‌ ప్రభుత్వం ఏడు కేసులు పెట్టింది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ‘‘జగన్‌ పాలన ఎలా ఉంది అంటే... ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్థమవుతుంది. జగన్‌ లాంటి కుర్రకుంకల్ని చాలామందినే అయ్యన్న చూసి ఉంటారు’’ అంటూ ట్విటర్‌ వేదికగా బుధవారం లోకేశ్‌ ఎద్దేవా చేశారు.


Updated Date - 2020-06-18T08:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising