ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరటి ఎగుమతుల్లో ఏపీకి అవార్డు

ABN, First Publish Date - 2020-08-22T09:28:16+05:30

అరటి ఎగుమతుల్లో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు ‘బనానా ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ అవార్డు-2020’ లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): అరటి ఎగుమతుల్లో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు ‘బనానా ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ అవార్డు-2020’ లభించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన వర్చ్యువల్‌ కిసాన్‌ మేళాలో తమిళనాడు రాష్ట్రం థాయనుర్‌లోని జాతీయ అరటి పరిశోధన కేంద్రం ఈ అవార్డును రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరికి ప్రదానం చేసింది. 

Updated Date - 2020-08-22T09:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising