ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లకు అనుమతి: అవంతి

ABN, First Publish Date - 2020-06-02T22:05:01+05:30

విశాఖపట్నం: కొత్త టూరిజం పాలసీని తెస్తున్నామని.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కొత్త టూరిజం పాలసీని తెస్తున్నామని.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. కొత్త పాలసీ.. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీ టూరిజం శాఖకు కొత్త యాప్ తెస్తామన్నారు.


కరోనా కారణంగా గత 3 నెలలుగా టూరిజం దెబ్బతిన్నదన్నారు. జూన్ 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లకు అనుమతులు ఇస్తున్నామన్నారు. టూరిస్టులను ఆకర్షించే ఎన్నో ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని అవంతి తెలిపారు. పురాతన వస్తు పరిరక్షణ శాఖ తరుపున విజయవాడ బాపు మ్యూజియాన్ని మరిన్ని హంగులతో ఏర్పాటు చేశామన్నారు. 



Updated Date - 2020-06-02T22:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising