ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాట శిబిరంపై దాడి...పట్టుబడ్డ ఎస్‌ఐ

ABN, First Publish Date - 2020-05-23T17:41:49+05:30

పేకాట శిబిరంపై దాడి...పట్టుబడ్డ ఎస్‌ఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ ఎస్‌ఐ సహా ప్రజాప్రతినిధుల అనుచరులు పట్టుబడ్డారు. అయితే ఓ ప్రజా ప్రతినిధి సోదరుడి కనుసన్నలలో పేకాట శిబిరం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధి వత్తిడితో దాడి విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. 

Updated Date - 2020-05-23T17:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising