ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రమేష్ కుమార్‌‌ను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది: అశ్వనీకుమార్

ABN, First Publish Date - 2020-05-29T20:17:41+05:30

అమరావతి : ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిందని ఆయన తరపు లాయర్ అశ్వనీకుమార్ తెలిపారు. నేడు అశ్వనీకుమార్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ తీర్పు అందరికీ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఎన్.రమేష్ కుమార్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిందన్నారు.


ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఉండగా, కోవిడ్-19 ఉన్న సమయంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి తొలగించటాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టిందన్నారు. రమేష్ కుమార్ తరపున దాఖలు చేసిన పిటిషనే న్యాయస్థానం ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని విచారణను చేపట్టిందని అశ్వనీకుమార్ తెలిపారు.

Updated Date - 2020-05-29T20:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising