అది రాజ్యాంగ విరుద్ధం: అశోక్ గజపతిరాజు
ABN, First Publish Date - 2020-10-01T20:42:27+05:30
అది రాజ్యాంగ విరుద్ధం: అశోక్ గజపతిరాజు
విజయనగరం: ఏ రాష్ట్రంలో లేని దుస్థితి ఏపీలో నెలకొందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ఎంఆర్ కాలేజీని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు..ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. మాన్సాస్ సంస్థ మార్గదర్శకాలు స్పష్టంగా రికార్డుల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-10-01T20:42:27+05:30 IST