ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఆరు జిల్లాలకు ‘వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ’

ABN, First Publish Date - 2020-07-14T07:50:18+05:30

వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోనే చేయించుకునే వెసులుబాటును మరో ఆరు జిల్లాలకు వర్తింపచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోనే చేయించుకునే వెసులుబాటును మరో ఆరు జిల్లాలకు వర్తింపచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ మల్లికార్జున్‌ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ పథాన్ని ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాకు మాత్రమే పరిమితం కాగా... కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ అమలు చేయాలని చెప్పారు. 

Updated Date - 2020-07-14T07:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising