ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎ‌స్‌ఈజీసీ సభ్యుడిగా కరుణాకర్‌

ABN, First Publish Date - 2020-09-12T09:35:54+05:30

ఏపీఎ‌స్‌ఈజీసీ సభ్యుడిగా కరుణాకర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ఉపాధి కల్పన సమితి (ఏపీఎ్‌సఈజీసీ)లో క్యాటగిరీ-3లో నాన్‌- అఫీషియల్‌ సభ్యుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎ.కరుణాకర్‌ నియమితులయ్యారు. వివిధ సంస్థలకు చెందిన వారిని ఈ విధంగా నియమిస్తారు. గతంలో ఇలా నియమితుడైన దడపోగు వెంకట్రావుపై ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో కరుణాకర్‌ను నియమించినట్లు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-12T09:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising