ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు రాచరిక పరిపాలన చేస్తున్నారా?:సీనియర్‌ న్యాయవాది

ABN, First Publish Date - 2020-05-27T00:23:11+05:30

న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కించపరుస్తున్నారని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కించపరుస్తున్నారని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ అన్నారు. న్యాయవ్యవస్థపై దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. జడ్జిలకు రాజకీయరంగు పులమడం సరికాదన్నారు. వైసీపీ నేతలు రాచరిక పరిపాలన చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదని సూచించారు. హైకోర్టు తీర్పుల్లో తప్పుంటే సుప్రీంకు వెళ్లాలి కానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం మంచిపద్ధతి కాదన్నారు. 

Updated Date - 2020-05-27T00:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising