ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ABN, First Publish Date - 2020-09-03T22:31:24+05:30
ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
అమరావతి: ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న మద్యం ధరలను తగ్గించారు. 90ఎంఎల్ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - 2020-09-03T22:31:24+05:30 IST