ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు..

ABN, First Publish Date - 2020-07-06T20:03:28+05:30

అమరావతి: ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పనిదినాలను కుదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పనిదినాలను కుదించింది. ఈ నెల 13 నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికి ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.. వారానికి రెండ్రోజులు పనిచేసేలా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు సర్క్యులర్ జారీ చేశారు. బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో టచ్‌లో ఉండే విధంగా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జులై 10వ తేదీలోపు హెడ్మాస్టర్లు, టీచర్లు యుడైస్ ఫ్లస్ డేటాను రిజిస్టర్‌లో అప్ డేట్ చేయాలని చినవీరభద్రుడు తెలిపారు.


Updated Date - 2020-07-06T20:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising