ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది

ABN, First Publish Date - 2020-11-21T09:02:20+05:30

‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 18 నెలల పాలనలో ఒక్క హామీ కూడా సమగ్రంగా నెరవేర్చలేదు’’ అని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు


పలాస, నవంబరు 20: ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 18 నెలల పాలనలో ఒక్క హామీ కూడా సమగ్రంగా నెరవేర్చలేదు’’ అని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘అమరావతిని మూడు ముక్కలు చేసి రాజధాని లేకుండా చేశారు. పోలవరం ఎత్తును తగ్గించి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఉన్న పనులు నిలిచిపోగా... లిక్కర్‌, ఇసుక పాలసీ పేరుతో ప్రజలను సైతం మోసం చేసారు. అర్హులందరికీ నెలకు రూ.3 వేలు పింఛను ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకూ అమలు చేయలేదు’’ అని ప్రభుత్వం తీరుపై ఎంపీ మండిపడ్డారు.  

Updated Date - 2020-11-21T09:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising