ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా సచివాలయ పరీక్షలు: మంత్రులు

ABN, First Publish Date - 2020-08-13T07:28:40+05:30

పారదర్శకంగా సచివాలయ పరీక్షలు: మంత్రులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్న సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారం రోజులు నిర్వహించే ఈ పరీక్షలకు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రులు ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T07:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising