ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నైపుణ్యశిక్షణ

ABN, First Publish Date - 2020-08-13T07:28:24+05:30

కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నైపుణ్యశిక్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, సీఈవో అర్జా శ్రీకాంత్‌ తెలిపారు. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారు, చదువుతున్నవారికి మెషిన్‌ లెర్నింగ్‌, డాటా అనాలసిస్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీ, గేమింగ్‌ తదితర 26 కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీలోపు ఏపీఎ్‌సఎ్‌సడీసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-08-13T07:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising