ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఎన్నికల పంచాయితీ తేలేదెలా?

ABN, First Publish Date - 2020-10-29T00:50:24+05:30

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయిన విషయం తెలిసిందే. కరోణా కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సంఘం వాయిదా వేసిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయిన విషయం తెలిసిందే. కరోణా కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సంఘం వాయిదా వేసిందని ప్రభుత్వం ప్రకటించింది. కులం, ప్రాంతం పేరుతో వివాదం ఎంతపెద్దదైందో అందరికీ తెలిసిందే. ఆ విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. ఇంకో అతన్ను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్‌గా నియమిచడం కూడా జరిగింది. చివరకు కోర్టు ఆదేశాలతో పాత ఎన్నికల కమిషనర్‌కే ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం అంటుంటే వద్దు అని ప్రభుత్వం అంటోంది. 


ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో ఎన్నికల పంచాయితీ తేలేదెలా?. రాజకీయ పార్టీ రాజ్యాంగం పిలిస్తే ధిక్కరించడం ఏంటి?. ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?. అన్ని పార్టీలదీ ఒకే మాట అయినా చెల్లుబాటు అవుతుందా?. జగన్ సర్కార్ పై సీపీఎం సాఫ్ట్‌గా వ్యవహరిస్తోందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2020-10-29T00:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising