ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఏపీ లాసెట్‌-2020

ABN, First Publish Date - 2020-10-01T09:17:22+05:30

అనంతపురం అర్బన్‌, సెప్టెంబరు 30: లా కోర్సుల్లో ప్రవేశానికి గాను ఏపీ లాసెట్‌-2020ను గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం అర్బన్‌, సెప్టెంబరు 30: లా కోర్సుల్లో ప్రవేశానికి గాను ఏపీ లాసెట్‌-2020ను గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు లాసెట్‌ కన్వీనర్‌, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జ్యోతి విజయ్‌కుమార్‌ తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండు సంవత్సరాల లా పీజీ కోర్సుకు సంబంధించి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

Updated Date - 2020-10-01T09:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising