ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల..

ABN, First Publish Date - 2020-09-26T11:52:39+05:30

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 78.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 51,991 మంది విద్యార్థులు హాజరైనారు. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 78.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 51,991 మంది విద్యార్థులు హాజరైనారు. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు విడుదల చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కరోనా కారణంగా పరీక్షలు రాయని విద్యార్థులకు అక్టోబర్ 7న మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఈ ఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని, ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, టెన్త్ సిలబస్ ఆధారంగా ట్రిపుల్ ఐటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. నవంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలని యోచనలో ఉన్నట్లు సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-26T11:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising