ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-03-17T02:52:12+05:30

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగుల అంశాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు ఉన్న రంగుల స్థానంలో వేరే రంగులు వేయాలంటూ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-03-17T02:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising