ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN, First Publish Date - 2020-10-01T19:01:17+05:30

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ సుధీర్‌బాబు కేసులో స్టే ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వారంలోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. వారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అమరావతి ప్రాంతంలో అసైన్డ్‌ భూములు రిజిస్ట్రేషన్‌ చేశారన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరగకుండా హైకోర్టు స్టే విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - 2020-10-01T19:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising