ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం తప్పుచేస్తోంది: ఎల్లంకి వెంకటేశ్వర్లు

ABN, First Publish Date - 2020-03-29T18:59:25+05:30

ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమికూడుతున్నారని, ఎవరూ సామాజిక దూరం పాటించడంలేదన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెబుతున్న సీఎం జగన్.. వారి చేతే ఇంటింటికి సరుకులు పంపిణీ చేయించవచ్చు కదా? అని అన్నారు. బియ్యం, చక్కెర ఇచ్చి కందిపప్పు ఇవ్వడం లేదని వెంకటేశ్వర్లు ఆరోపించారు. 

Updated Date - 2020-03-29T18:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising