మరికొన్ని రోజులు సంయమనం పాటిద్దా: డీజీపీ
ABN, First Publish Date - 2020-04-05T16:19:14+05:30
మరికొన్ని రోజులు సంయమనం పాటిద్దా: డీజీపీ
విజయవాడ: ఆంధ్రా లయోలా కాలేజీ ఆధ్వర్యంలో పోలీసులకు పోషక ఆహారం పంపిణీ చేశారు. కాలేజీ యాజమాన్యం 4 వేల గుడ్లను అందించింది. పోలీసుల సేవలను గుర్తిస్తున్నందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు. మరికొన్ని రోజులు సంయమనం పాటిద్దామని డీజీపీ పేర్కొన్నారు.
Updated Date - 2020-04-05T16:19:14+05:30 IST