ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీర జవాన్లకు మండలి నివాళి

ABN, First Publish Date - 2020-06-18T08:26:05+05:30

భారత - చైనా సరిహద్దులో మంగళవారం తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ సహా 20 మంది మరణించడంపై శాసనమండలి సంతాపాన్ని ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): భారత - చైనా సరిహద్దులో మంగళవారం తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ సహా 20 మంది మరణించడంపై శాసనమండలి సంతాపాన్ని ప్రకటించింది. ఎమ్మెల్సీ మాధవ్‌ ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని చైర్మన్‌ ఎం ఏ షరీఫ్‌ ఆమోదించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సభ మూడు నిమిషాల పాటు మౌనం పాటించి, సంతాపాన్ని ప్రకటించింది.


Updated Date - 2020-06-18T08:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising