ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 61,266 మంది నుంచి..

ABN, First Publish Date - 2020-04-26T00:54:08+05:30

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజు(ఏప్రిల్ 25) 61,266 మంది శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందిన రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజు(ఏప్రిల్ 25) 61,266 మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 61,266 మంది నుంచి శాంపిల్స్ సేకరించడం జరిగిందని చెప్పారు. వాటిలో శ్రీకాకుళం - 3,188, విజయనగరం - 1,806, వైజాగ్ - 8,141, తూర్పుగోదావరి - 5,547, పశ్చిమగోదావరి - 4,272, కృష్ణాజిల్లా - 5,275, గుంటూరు - 6,541, ప్రకాశం - 2,961, నెల్లూరు - 5,003, చిత్తూరు - 5,458, కడప - 4,820, అనంతపురం - 3,282, కర్నూల్ - 4,972 చొప్పున శాంపిల్స్ సేకరించి కోవిడ్-19 టెస్టులు నిర్వహించడం జరిగిందని చెప్పారు.

Updated Date - 2020-04-26T00:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising