ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు

ABN, First Publish Date - 2020-05-31T20:03:00+05:30

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,370 శాంపిల్స్‌ను పరీక్షించగా 98 మంది కోవిడ్-19 బారిన పడినట్లు నోడల్ అధికారి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,370 శాంపిల్స్‌ను పరీక్షించగా 98 మంది కోవిడ్-19 బారిన పడినట్లు నోడల్ అధికారి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 43 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 3042 పాజిటివ్ కేసులకు గాను 2135 మంది డిశ్చార్జ్ కాగా, 62 మంది మరణించారు. ప్రస్తుతం 845 మంది చికిత్స పొందుతున్నారు.



Updated Date - 2020-05-31T20:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising