ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2020-12-29T23:29:40+05:30

ముఖ్యమంత్రి పదవికి సమాన హోదా కలిగింది ఉప ముఖ్యమంత్రి పదవి. అలాంటి హోదాలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కడం, ఆయనను చూసి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ముఖ్యమంత్రి పదవికి సమాన హోదా కలిగింది ఉప ముఖ్యమంత్రి పదవి. అలాంటి హోదాలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కడం, ఆయనను చూసి సీఎం వెకిలి నవ్వులు నవ్వడం రాజకీయ వర్గాలనే కాదు, సామాన్యులను సైతం నెవ్వెరపరిచింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ సభలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాళ్లకు మొక్కారు. ఈ సందర్భంగా ఆయనను చూసి సీఎం నవ్వడం హైలెట్ అయింది. 

Updated Date - 2020-12-29T23:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising