ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ కేబినెట్‌ సమావేశం నేడు

ABN, First Publish Date - 2020-03-27T13:17:02+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మంత్రులంతా సామాజిక దూరం పాటించేలా..ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మూడు నెలల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ప్రభుత్వం ఆర్డినెన్స్ పెట్టనుంది. కేబినెట్‌ ఆమోదం అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను  గవర్నర్‌కు పంపనుంది.

Updated Date - 2020-03-27T13:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising