ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12న మంత్రివర్గ సమావేశం

ABN, First Publish Date - 2020-02-08T10:08:45+05:30

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 12న జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచివాలయం తరలింపుపై నిర్ణయం?

అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 12న జరగనుంది. సీఎం జగన్‌ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో పాలన వికేంద్రీకరణపై చర్చించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధానుల ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించడం.. శాసనమండలి దానిని సెలెక్ట్‌ కమిటీకి పంపిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై సమీక్షించే అవకాశముందని అంటున్నాయి. విశాఖకు సచివాలయం తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-02-08T10:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising