ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-08-10T20:58:02+05:30

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ.. తాజాగా అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మూడు రాజధానుల బిల్లులకు హైకోర్టు ఈనెల 14వ తేదీ వరకు స్టేటస్‌కో విధించిన విషయం తెలిసిందే. దీనిపై స్టే విధించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే దానిపై సోమవారం విచారణకు వస్తుందని అంతా భావించారు. కానీ విచారణకు రాకపోవడంతో ఇవాళే అత్యవసర విచారణ చేపట్టాలంటూ అప్లికేషన్ దాఖలు చేసింది. మూడు రాజధానుల నిర్ణయానికి సంబంధించి అదనపు సమాచారాన్ని అందజేసింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల విషయంపై ఈనెల 7న ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-10T20:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising