ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ పథకం.. ఆ ఆరు జిల్లాలకు విస్తరణ

ABN, First Publish Date - 2020-07-14T02:21:35+05:30

వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పథకం వర్తింపును రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాలకు విస్తరింపజేశారు. ఇక నుండి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పథకం వర్తింపును రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాలకు విస్తరింపజేశారు. ఇక నుండి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఈ పథకం వర్తించనుంది. గురువారం నుంచి ఈ ఆరు జిల్లాల్లో సేవలను అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. తాజా ఆదేశాలతో మొత్తంగా 2200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. గతంలో 1059 వైద్య ప్రక్రియలకే ఈ పథకం వర్తించేది. అదికూడా అరకొర సేవలకే పరిమితం అయ్యింది. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు ఉన్నాయి. 

Updated Date - 2020-07-14T02:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising