ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదేళ్లలో ఏపీకి లక్షా 92వేల కోట్లు: కేంద్రం

ABN, First Publish Date - 2020-03-24T09:27:22+05:30

ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల కాలంలో... 2015-16 నుంచి 2019-20 వరకు రూ. 192037.04 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల కాలంలో... 2015-16 నుంచి 2019-20 వరకు రూ. 192037.04 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. అందులో పన్నుల వాటా, గ్రాంట్లు కలిపి రూ. 175877.03 కోట్లు, ఏపీ విభజన చట్టం కింద చేసిన ఆర్థిక సాయంలో రూ. 16160.01 కోట్లు ఉన్నట్లు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డి, వైసీపీ ఎంపీ వంగా గీత అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2020-03-24T09:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising