ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యదేవుని సన్నిధిలో నిహారిక దంపతులు

ABN, First Publish Date - 2020-12-13T09:19:00+05:30

సత్యదేవుని సన్నిధిలో నిహారిక దంపతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, డిసెంబరు 12: సినీ నటుడు నాగేంద్రబాబు కుమార్తె, మెగా డాటర్‌ నిహారికకు కొద్దిరోజుల క్రితం వివాహం కాగా, దంపతులిద్దరూ శనివారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొద్దిమంది కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధిలో వ్రతమాచరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. దర్శనానంతరం కొత్త దంపతులకు వేదపండితులు మహదాశీర్వచనం అందజేశారు. 

Updated Date - 2020-12-13T09:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising