ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేని ఉమపై మండిపడ్డ మంత్రి అనిల్

ABN, First Publish Date - 2020-05-18T00:16:28+05:30

టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి అనిల్ మండిపడ్డారు. ‘‘దేవినేనికి బుద్ధి లేదు.. నేను బూతులు మాట్లాడుతున్నానని అంటున్నారు. బుర్ర తక్కువ, నెల తక్కువ అంటే బూతులు కాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి అనిల్ మండిపడ్డారు. ‘‘దేవినేనికి బుద్ధి లేదు.. నేను బూతులు మాట్లాడుతున్నానని అంటున్నారు. బుర్ర తక్కువ, నెల తక్కువ అంటే బూతులు కాదు. సీఎం జగన్‌, మంత్రి కొడాలి నానిపై గతంలో ఏం మాట్లాడారో దేవినేని గుర్తుకు తెచ్చుకోవాలి. పోతిరెడ్డిపాడుపై ఇంత జరుగుతున్నా టీడీపీ వైఖరేంటో చెప్పడంలేదు. పేదల దగ్గర కమీషన్లు రావనే పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టివ్వలేదు’’ అని అనిల్ ఆరోపించారు.

Updated Date - 2020-05-18T00:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising