ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విధులు బహిష్కరనే: జుడాలు

ABN, First Publish Date - 2020-08-08T23:15:30+05:30

జూనియర్ డాక్టర్ల సమస్యలపై జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో చర్చలు జరిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జూనియర్ డాక్టర్ల సమస్యలపై జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్స్ డిమాండ్స్ పరిష్కారానికి  వైద్యశాఖ అధికారులు మూడు రోజుల సమయం అడిగారు. వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తూనే... విధులలో పాల్గొనాలని జుడాలు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 పేషెంట్లకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో విధులకు హాజరవుతున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నలబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు శాంతియుత మార్గంలోనే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే విధులను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-08T23:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising