ఏపీలోకి పాస్‌లు ఉంటేనే అనుమతి
ABN, First Publish Date - 2020-06-01T16:07:15+05:30
ఏపీలోకి పాస్‌లు ఉంటేనే అనుమతి
అమరావతి: తెలంగాణ వైపు నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు పాస్‌లు ఉంటేనే అనుమతి ఇవ్వనున్నారు. అనుమతి లేని వాహనాలను గరికపాడు వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. అటు తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్తున్న వాహనాలకు ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండా పోలీసులు అనుమతిస్తున్నారు.
Updated Date - 2020-06-01T16:07:15+05:30 IST