ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కూలీలను అన్నివిధాలా ఆదుకుంటాం : మంత్రి

ABN, First Publish Date - 2020-04-10T10:56:46+05:30

లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, దినకూలీ కార్మికులను అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ, ఏప్రిల్‌ 9 : లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, దినకూలీ కార్మికులను అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గురువా రం స్థానిక బీసీ సంక్షేమశాఖ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వలస కూలీల శిబిరాన్ని, సత్యసాయి కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ వార్డులను ఆయన పరిశీలించారు.


భోజన, మౌ ళిక సదుపాయల గురించి కూలీలను అడిగి తె లుసుకున్నారు. ఆ మేరకు సదుపాయాలు క ల్పించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరం కావడంతో ప్రజలంద రూ లాక్‌డౌన్‌, భౌతికదూరం  తప్పనిసరిగా పా టించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెనుకొండ సీఐ శ్రీహరి, ఎస్‌ఐ హారుణ్‌బాషా, వైసీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, తయూబ్‌, కోటి ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-10T10:56:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising