ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గన్‌మెన్ల తొలగింపు అన్యాయం

ABN, First Publish Date - 2020-09-18T10:53:30+05:30

ప్రతిపక్ష నాయకుడైన తనకు ఎలాంటి నోటీసు లు ఇవ్వకుండా ఉన్నఫలంగా ఇ ద్దరు గన్‌మెన్లను ప్రభుత్వం తొ లగించడం అన్యాయమని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్‌ అఫై ర్స్‌ కమిటీ సభ్యుడు చిలకం మ ధుసూదన్‌రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చిలకం మధుసూదన్‌రెడ్డి

అనంతపురం క్రైం, సె ప్టెంబరు 17 : ప్రతిపక్ష నాయకుడైన తనకు ఎలాంటి నోటీసు లు ఇవ్వకుండా ఉన్నఫలంగా ఇ ద్దరు గన్‌మెన్లను ప్రభుత్వం తొ లగించడం అన్యాయమని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్‌ అఫై ర్స్‌ కమిటీ సభ్యుడు చిలకం మ ధుసూదన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో గన్‌మెన్ల తొలగింపును ఖండించారు. రెండు నెలల కిందట భద్రతను అడిగితే గన్‌మెన్లను ఇచ్చారన్నా రు.


కనీసం రెండు నెలలు కూడా పూర్తికాకనే తొలగించ డం కుట్రపూరిత చర్య అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తనకు భద్రత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో తనతోపాటు కుటుంబ సభ్యులకు ఏదైౖనా జ రిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Updated Date - 2020-09-18T10:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising