ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాల పేరుతో టోకరా వేసిన ఉపాధ్యాయుడి అరెస్టు

ABN, First Publish Date - 2020-05-28T08:58:16+05:30

జిల్లాపరిషత్‌లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన ఉపాద్యాయుడు మల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, మే27 : జిల్లాపరిషత్‌లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన ఉపాద్యాయుడు మల్లి కార్జునను అనంతపురం రూరల్‌ పోలీసులు  అరెస్టు చేశా రు.  సుమారు రూ. 15 లక్షల వరకూ నిరుద్యోగులకు టోకరా వేసినట్లు పోలీ సు విచారణలో వెల్లడైంది. ఉపా ధ్యాయుడితో పాటు అతడికి సహకరించిన మరి కొందరిని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఉపాధ్యా యుడిపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు బుధ వారం రిమాం డుకు తరలించారు. 


Updated Date - 2020-05-28T08:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising