ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లపట్టాల పేరుతో రైతుల భూముల స్వాధీనం

ABN, First Publish Date - 2020-07-05T10:29:12+05:30

ప్రభుత్వం ఇళ్లపట్టాల పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని, వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి పల్లె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంటనే నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి పల్లె


కొత్తచెరువు, జూలై 4: ప్రభుత్వం ఇళ్లపట్టాల పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని, వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి పల్లె రఘునా థరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కొత్తచెరువు గ్రామ సమీపంలో దాదాపు 40 ఏళ్ల నుంచి లక్షలు వెచ్చించి భూములు చదును చేసుకుని సాగుచేసుకుంటున్నారన్నారు.


వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చే యడానికి మేము వ్యతిరేకం కాదని, అయితే సాగులో ఉన్న రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఈ విషయాన్ని కలెక్టర్‌దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Updated Date - 2020-07-05T10:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising