ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎన్‌టీయూకు జాతీయ సేవా పథకం పురస్కారాలు

ABN, First Publish Date - 2020-09-14T11:16:59+05:30

భారత ప్రభుత్వం ఏటా అందించే జాతీయ సేవా పథకం పురస్కారాలు ఈఏడాది అనంత జేఎన్‌టీయూకు దక్కనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఎన్‌టీయూ, సెప్టెంబరు 13 : భారత ప్రభుత్వం ఏటా అందించే జాతీయ సేవా పథకం పురస్కారాలు ఈఏడాది అనంత జేఎన్‌టీయూకు దక్కనున్నాయి. వర్సిటీ అనుబంధ కళాశాల పోగ్రాం ఆఫీసర్‌ చిన్నపుల్లయ్య, వలంటీర్‌ విభాగంలో నవీన్‌కుమార్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈనెల 24న జాతీయ సేవాపథకం దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా ఆవార్డును అందుకోనున్నారు. ఈసందర్బంగా ఆవార్డు గ్రహీతలను జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్‌ శ్రీనివా్‌సకుమార్‌, రెక్టార్‌ భాస్కర్‌దేశాయి, రిజిస్ట్రార్‌ విజయకుమార్‌రెడ్డి అభినందించారు. కాగా జేఎన్‌టీయూకు జాతీయస్థాయి అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

Updated Date - 2020-09-14T11:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising