ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసవానికి వెళ్తే రూ.లక్ష డిమాండా?

ABN, First Publish Date - 2020-08-09T10:31:06+05:30

ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రూ.లక్ష డిమాండ్‌ చేయటం ఏంటని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యుల తీరుపై ఎమ్మెల్సీ  ఆగ్రహం


హిందూపురం టౌన్‌, ఆగస్టు 8: ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రూ.లక్ష డిమాండ్‌ చేయటం ఏంటని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు ప్రసవం కోసం మొదట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారు. అక్కడి సిబ్బంది ఇక్కడ కొవిడ్‌ ప్రభావం ఉందంటూ వారిని నిర్ధాక్షిణ్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు సిజేరియన్‌ కోసం రూ.లక్ష డిమాండ్‌ చేస్తున్నాయి. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్సీ.. వైద్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు మానవతాదృక్పథంతో పని చేయాల్సిందిపోయి.. కాసుల కోసం కక్కుర్తి పడటం బాధాకరమన్నారు. దీనిపై వైద్యశాఖ కమిషనర్‌, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానన్నారు.

Updated Date - 2020-08-09T10:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising