ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసమర్థ, దద్దమ్మ పాలన

ABN, First Publish Date - 2020-10-25T09:34:36+05:30

వైసీపీది అసమర్థ, దద్దమ్మ పాలన అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మం డిపడ్డారు. పంట పూర్తిగా నష్టపోయిన రైతుల్లో ధైర్యం, ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి కాలవ ఫైర్‌


అనంతపురం వైద్యం, అక్టోబరు24: వైసీపీది అసమర్థ, దద్దమ్మ పాలన అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మం డిపడ్డారు. పంట పూర్తిగా నష్టపోయిన రైతుల్లో ధైర్యం, న మ్మకం నింపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేయటమేంటని  ధ్వజమెత్తా రు. కాలవ శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ వ్యవసా యశాఖ మంత్రి కన్నబాబు మాటలు చూస్తుంటే లోకేశ్‌ పర్యటన వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నట్లుందన్నారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించటంపై ఎందుకు ఆందోళన చెందుతున్నారో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. రూ.2 వేల కోట్ల పంట నష్టం వాటిల్లితే కేవలం రూ.38 కోట్లు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. ఇది దున్నపోతు ప్రభుత్వమనీ, వ్యవసాయ మంత్రి ఏమయ్యాడో ఆయనకే తెలియాలన్నారు.

Updated Date - 2020-10-25T09:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising